V1News Telangana

best news portal development company in india

ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు

SHARE:

ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో అంబాదాస్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేశారు.

తాసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ గంగాధర్ జాతీయ జెండాను ఎగురవేసి తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు ఈ సందర్భంగా ఆర్డీవో అంబాదాసు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో మహనీయుల చేసిన కృషిని గుర్తు చేసుకుని. అద్భుతమని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో. అమరులు అయిన వారి యొక్క త్యాగాలను గుర్తు చేసి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india