V1News Telangana

best news portal development company in india

ఎమ్మెల్యే పేరు అడ్డమా.. నిజంగా ఆయన ఆదేశాలు ఇచ్చారా.. ఎమ్మార్వో తో చెప్పితిస్తున్నారా.. ఈ అక్రమ దందా కి ఎమ్మెల్యే అడ్డమా..

SHARE:

బోధన్ నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడినటువంటి సాలూరు మండలంలోని రెవెన్యూ ఆఫీస్ ఎమ్మార్వో ఎమ్మెల్యే పర్మిషన్లు ఇవ్వమన్నారంటూ ఈ అక్రమ దందా అని నడుపుతు టిప్పర్లు ట్రాక్టర్లు యదేచ్చగా నడుస్తున్నటువంటి ఈ మురందంధాన్ని ఎవరు ఆపగలిగి ఉన్నారు. ఎదురు తిరిగి ఆపిన వారిపై కక్ష సాధింపులు చేస్తున్నారు దీనికి అడ్డు అదుపు లేకుండా పోతుంది ఈ విధంగా ఇంకా ఎన్ని సంవత్సరాలు నడుపుతారు అంటూ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఎందుకు ఈ విధంగా అక్రమ దందాకు పర్మిషన్లు ఇస్తున్నా పది సంవత్సరాలు ఈ అక్రమ దందాలను ఏ విధంగా ఆపాలి అనుకొని ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురయ్యారు.

ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనైనా ఇలాంటివి జరగకుండా ఉంటాయని సుదర్శన్ రెడ్డి ని నిలబెడితే ఆయన కూడా ఈ విధంగా చేయడం ఇంత పోతుందో తెలియకుండా ఉంది ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎంత ముందు ఎమ్మెల్యేలు ఉన్నా ఈ గోస మాత్రం తప్పడం లేదు. ఇది నిజంగా ఎమ్మెల్యే ఆదేశాల లేకపోతే ఆయన పేరు చెప్పుకొని కార్యకర్తల నిర్వాహకమా అర్థం కాని పరిస్థితులలో ఉన్నామంటున్నారు ఇంతకుముందు కూడా ఎంతోమంది ఎన్నో వార్తలు రాసిన కానీ ఎవరూ పట్టించుకోకుండా ఉండడం వేల్లుల పేర్లతో ఒకపక్క ట్రాక్టర్లు నడుస్తూ ఉంటే ఇంకో పక్క అక్రమంగా ఓవర్ లోడ్లతో ఎమ్మార్వోల కనుసైగల్లోనే నడుస్తున్నాయి కంప్లైంట్ చేసినా కానీ వాటి గురించి మాకు తెలియదంటూ మాట దాటవేస్తూ పోలీసులకు కానీ మైనింగ్ వాళ్లకు కంప్లైంట్ చేయండి అంటూ వివరణలు ఇస్తున్నారు అందరూ ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ నడిపించే దందా మాత్రం నడుస్తూనే ఉంది.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india