V1News Telangana

best news portal development company in india

బి.ఆర్.ఎస్ పార్టీ రోడ్ షో ,కార్నర్ మీటింగ్ ను విజయవంతం చేయాలి….

SHARE:

కామారెడ్డి జిల్లా నసుల్లాబాద్ మండల కేంద్రంలో పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా తేదీ 4,శనివారం రోజు సాయంత్రం 6 గంటలకు మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, జహీరాబాద్ బి.ఆర్.ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ తో కలిసి మండల కేంద్రంలో జరిగే రోడ్ షో కార్నర్ మీటింగ్ లలో పాల్గొంటారు. ఇట్టి కార్యక్రమానికి మండల నాయకులు ,కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పత్రికా ప్రకటన ద్వారా గ్రామ అధ్యక్షుడు కంది మల్లేష్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india