Post Views: 86
సీనియర్ నాయకులు బుద్దె రాజేశ్వర్ ఇటీవల గుండెపోటుతో మరణించారు. బుధవారం బిజెపి ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ వారి ఇంటికి వచ్చి బోధన్ ఎంపీపీ కుటుంబాన్ని పరామర్శించారు.ఆయన మరణం తీరని లోటు అన్నారు.తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపి ధైర్యాన్ని చెప్పారు.బుద్ధె రాజేశ్వర్ ప్రజలకు అనేక సేవలను అందించాలని గుర్తు చేశారు.ఆయన వెంట బాధిత కుటుంబ సభ్యులు,నాయకులు తదితరులు ఉన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








