V1News Telangana

best news portal development company in india

రుద్రూర్ లో జోరందుకున్న ఎంపీ ఎన్నికల ప్రచారాలు…. మూడు పార్టీ ల ప్రచారాల వాహన లతో బస్టాండ్ లో ధూమ్ ధామ్….

SHARE:

ఎంపీ ఎన్నికలు సమిపిస్తున్న కొద్దీ పార్టీ ప్రచారాలు జోరందకుంటున్నాయి. పార్టీ ప్రచారాల కోసం ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసుకోనీ తమ పార్టీ ప్రచారాలు చేసుకుంటున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం రుద్రూర్ మండల కేంద్రం లోని బస్టాండ్ ప్రాంగణం లో బీజేపీ, కాంగ్రెస్, బిఆర్ఎస్ మూడు పార్టీల వాహనాలు బస్టాండ్ లో నిలబెట్టి పార్టీ పాటలతో ధూమ్ ధామ్ చేస్తున్నారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india