V1News Telangana

best news portal development company in india

బెల్ట్ షాపులపై ఆకస్మిక తనిఖీలు….

SHARE:

కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం సంగం గ్రామంలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎస్సై బెల్ట్ షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా జరుపల రూప్ సింగ్ తండ్రి పేరు కిషన్ వద్ద మద్యం అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మద్యం 3.46 లీటర్లు కాగా దాని విలువ సుమారు రూ.2876 ఉంటుందని తెలియజేశారు. బెల్ట్ షాపు నిర్వాహకుడి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై లావణ్య తెలిపారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india