V1News Telangana

best news portal development company in india

ఘనంగా శ్రీ ఆంజనేయ స్వామి మండల బిక్ష.

SHARE:

 కుమ్మన్ పల్లి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దీక్ష స్వాములు శనివారం మండల బిక్షను ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి హాజరయ్యారు.శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు..

నిర్వహించారు.శ్రీరాముడు,ఆంజనేయస్వామి కృపాకటాక్షాలు ప్రజలకు ఎల్లవేళలా ఉండి సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,హనుమాన్ దీక్ష స్వాములు,ప్రజలు,భక్తులు తదితరులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india