V1News Telangana

best news portal development company in india

గడపగడపకు మోడీ ప్రచారాన్ని జోరు పెంచిన బిజెపి కార్యకర్తలు….

SHARE:

కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బిజెపి కార్యకర్తలు గడపగడపకు మోదీ కార్యక్రమాన్ని జోరుగా ప్రచారం చేస్తూ బిజెపి ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ప్రగతి పథంలోకి వెళ్లిందని ఎన్నికలలో బిజెపి పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని ప్రజలకు సూచిస్తూ ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో నసురుల్లాబాద్ గ్రామ శక్తి కేంద్రం ఇన్చార్జ్ P. గంగాధర్ గుప్తా మరియు 146 బూత్ కమిటీ అధ్యక్షుడు U. గోపి, 147 వ బూత్ కమిటీ అధ్యక్షుడు కంది పెద్ద మల్లేష్ , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india