V1News Telangana

best news portal development company in india

బోధన్ లో jioAir ఫైబర్ అన్లిమిటెడ్ పేరిట మోసాలు… 6 నెలలకు అన్లిమిటెడ్ సేవలిస్తామని. నెలకు 1000 జీబీ తో సరిపెట్టుకుంటున్నారు…

SHARE:

నిజామాబాదు జిల్లా బోధన్ మండలం లో కొందరు ప్రజలకు జిఓ ఫైబర్ సేవాలాందిస్తామని 6 నెలల కు అన్లిమిటెడ్ డేటా అందజేస్తామని 5వేల 200.రూపాయలు ముందుగా తీసుకున్నారని బోధన్ మండలం సాలూర గ్రామానికి చెందిన వ్యక్తి మీడియా ముందు వచ్చి తన సమస్య ను తెలిపాడు.

నెలవారీ 1000 gb డేటా అయిపోంగానే jio ఎయిర్ ఫైబర్ పనిచేయట్లేదాని సంబంధిత jio మేనేజర్ కు సంప్రదిస్తే వారు వెటకారంగా సమాధాననాలిచ్చారని అ వ్యక్తి నిరాశ చెందారు. Jio air fiber లో నెలకు కేవలం 1000 gd డేటా వస్తుందని దాని కంటే ఎక్కువ ఒక mb ఉపయోగించాలేమని అ వ్యక్తి స్పష్టంగా తెలిపాడు. ప్రజల ను ఈ విధంగా jio ఎయిర్ ఫైబర్ పేరిట మోసాలు చేస్తున్న వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలను జిఓ ఎయిర్ ఫైబర్ మోసలనుండి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు….

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india