V1News Telangana

best news portal development company in india

నేడు సీతారాముల కళ్యాణ మహోత్సవం…

SHARE:

నేడు సీతారాముల కళ్యాణ మహోత్సవం…

బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్ లో గల శ్రీ రామ మందిరంలో శ్రీ సీతా రామచంద్రుల కళ్యాణ మహోత్సవ వేడుకలు .

ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. శ్రీరామ నవమి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బుధవారం వేకువ జామున స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేయడం జరుగుతుందన్నారు. అనంతరం స్వామి వారి కళ్యాణం ఉంటుందని వారు పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామి వారి కళ్యాణం పాల్గొనాలని ఈ సందర్బంగా వారు కోరారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india