V1News Telangana

best news portal development company in india

*బాసర కాలేజీ లో మరో విద్యార్థి ఆత్మహత్య?*

SHARE:

నిర్మల్ జిల్లా:ఏప్రిల్ 16

నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలోఈరోజు ఉదయం మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది.

పీయూసీ సెకండ్ ఇయర్ చదువుతున్న అర్వింద్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసు కున్నాడు. హాస్టల్‌లో అర్వింద్ ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు.

మృతదేహాన్ని నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తర లించారు. మృతుడి స్వస్థలం సిద్ధిపేట జిల్లా బండారుపల్లిగా గుర్తించారు.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ..

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india