V1News Telangana

best news portal development company in india

మహాలక్ష్మి మహిళలకు 500లకు గ్యాస్..అకౌంట్లో డబ్బులు*

SHARE:

హైదరాబాద్ :ఏప్రిల్ 15

తెలంగాణలో మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకంపై పౌరసరఫరాల శాఖ కీలక ప్రకటన చేసింది.18.86 లక్షల మంది ఈ పథకాన్ని వినియోగించు కున్నారని.. ఏప్రిల్ 13 నాటికి కొందరు రెండో రాయితీ సిలిండర్ కూడా పొందారని తెలిపింది.మొత్తంగా 21.29 లక్షల మందికి రూ.59.97 కోట్ల సబ్సిడీ ఇచ్చినట్లు తెలి పింది. కాగా రాష్ట్ర వ్యాప్తం గా 39.33 లక్షల మంది గ్యాస్ వినియోగదారులు రూ.500కు సిలిండర్ పథకానికి అర్హులుగా గుర్తించారు…

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india