V1News Telangana

best news portal development company in india

యోగ సూర్య నమస్కార సాధనకు నోవా వరల్డ్ రికార్డ్…..

SHARE:

రుద్రూర్ (బోధన్)
రథసప్తమి సందర్భంగా ఇండియన్ యోగ అసోసియేషన్ యోగాలయ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తమిళనాడు వారి ఆధ్వర్యంలో నిర్వహించిన 108 రౌండ్ల సూర్య నమస్కార సాధనలో రుద్రూర్ మండల కేంద్రంలోని ఒకే కుటుంబానికి చెందిన తండ్రి డాక్టర్ విశ్వనాథ్ మహాజన్, కూతురు అక్షయ శ్రీ, కుమారుడు అద్వైత్ మహాజన్ తమ ప్రతిభతో నోవా వరల్డ్ రికార్డ్ ప్రశంసా పత్రాన్ని సాధించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వారిని అభినందించారు చాలా కష్టంతో కూడుకున్న యోగ సాధనలో వరల్డ్ రికార్డ్ ప్రశంసా పత్రాన్ని అందుకోవడం మా యొక్క గ్రామానికి మరియు తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india