V1News Telangana

best news portal development company in india

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే…..

SHARE:

బాన్సువాడ(కామారెడ్డి).
నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలో మైనారిటీ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ శాసనసభ సభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి .
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, BRS పార్టీ నాయకులు, మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india