V1News Telangana

best news portal development company in india

జగ్జీవన్ రామ్ చిత్రపటానికి నివాళులర్పించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి

SHARE:

బాన్సువాడ పట్టణంలో స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ గంగాధర్, సొసైటీ ఛైర్మన్ కృష్ణారెడ్డి, నార్ల ఉదయ్, కమిటీ ప్రతినిధులు గంగన్న, మహేశ్, తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india