Post Views: 65
కోస్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఐకెపి ఆధ్వర్యంలో ప్రారంభం…
నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం కోస్లి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది నవీపేట్ మండల ఏపీఎం భూమేష్ గౌడ్ గారు మరియు సిఏ గంగారం మహిళా సంఘాల మండల అధ్యక్షురాలు ఉషారాణి గారు సి ఏ రామ తార లత శారద మరియు మరియు మహిళా సంఘం ప్రతినిధులు కోస్లి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిబాబా అశోకు రైతులు సంఘ సభ్యులు అందరూ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది అందరు రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరడం జరిగింది
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








