V1News Telangana

best news portal development company in india

కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఎన్నిక

SHARE:

బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి ఆదేశాల మేరకు నసురుల్లాబాద్ మండలం లో గల దుర్గి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం లో భాగంగా మండల కోఆర్డినేటర్ E X Z P T C పుప్పాల శంకర్ మరియు మండల అధ్యక్షులు నందు రెడ్డి,PACS durki చైర్మన్ శ్రీనివాస్ యాదవ్ , నసురుల్లాబాద్ మాజీ సర్పంచ్ అరిగే సాయిలు , మాజీ సర్పంచ్ అన్నం సత్యనారాయణ ,శంకర్ నాయక్, బుద్దే గంగాధర్ , మాజీ జెడ్పిటిసి కిషోర్ యాదవ్ ,దుర్కి మాజీ సర్పంచ్ నారా గౌడ్ , కోఆప్షన్ నెంబర్ వాజిద్ హుస్సేన్, ఎంపిటిసి కుమ్మరి నారాయణ ,మండల మైనార్టీ అధ్యక్షులు యూసుఫ్, మండల కార్యదర్శి శివప్రసాద్, మంతపురి సాయ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు,
కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులుగా
ఉడుతల నాగరాజు గౌడ్.
ఉపాధ్యక్షులుగా
కోర్రె బాలయ్య ,మామిడి కృష్ణ, ఫకీర్ కలీం .ప్రధాన కార్యదర్శి గా నూర్ హుస్సేన్, జునైద్. ట్రెజరీ బోధనం సాయిబాబ
కార్యవర్గ సభ్యులు కుమ్మరి బాలయ్య, దుర్గం హన్మాండ్లు, కురుమ లక్ష్మణ్, బొజ్జ హన్మండ్లు , చాకలి భూమేష్ నజీముద్దీన్ ,మంగలి విట్టల్ యండి .రంజాన్ లను నియమించడం జరిగింది

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india