నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం ఫకీరాబాద్ గ్రామంలో బద్ది పోచమ్మ ఆలయంలో ఘనంగా బోనాల పండుగ నిర్వహించడం జరిగింది ఈ యొక్క గుడిని 1-1-1999 సంవత్సరంలో గుడిని కట్టడం జరిగింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం గుడి వద్ద బోనాలను భక్తిశ్రద్ధలతో భక్తి నిర్వహించడం జరుగుతుంద ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటి నుంచి ఆడపడుచులు రావడం జరుగుతుంది ఈ గుడి వద్ద ముక్కులు తీర్చుకోవడం జరుగుతుంది మరియు గ్రామంలో ఎటువంటి కీడు జరగకుండా చూడాలని పాడిపంట సమృద్ధిగా రావాలని ఈ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్లు రాజుగారు ఆలయ పూజారి హనుమంతు గారు ఆలయ కమిటీ సభ్యులు గంగాధర్ మగ్గిడి మగ్గిడి ప్రవీణ్ రాహుల్ శివ కృష్ణ ప్రవీణ్ వడ్డే మైసయ్య మరియు పెద్ద సంఖ్యలో ఆడపడుచులు అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం జరిగింది..ఆలయ కమిటీ సభ్యులు మీడియా ద్వారా ఆలయానికి సంబంధించిన కొన్ని పనులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాలని దీనిని అధికారులు ఈ గుడిని పట్టించుకోవాలని అభివృద్ధి చేయాలని కోరడం జరిగింది..
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








