V1News Telangana

best news portal development company in india

కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజును సన్మానించిన బాన్సువాడ మున్నూరు కాపులు

SHARE:

కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజును సన్మానించిన మున్నూరు కాపులు

బాన్సువాడ పట్టణంలోని మున్నూరు కాపు సంఘ సభ్యులు సోమవారం రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారు పలు విషయాల గురించి చర్చించుకుని శాలువా మరియు పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు కొట్టం గంగాధర్, బిట్ల సురేందర్, పత్తి గంగారం, దాసరి శ్రీనివాస్ మరియు సంఘం యొక్క సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india