V1News Telangana

best news portal development company in india

ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించిన బాన్సువాడ ఆర్డిఓ

SHARE:

లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల అధికారులకు మరియు సిబ్బందికి బాన్సువాడ లోని SRNK డిగ్రీ కళాశాలలో సోమవారం నాడు అసిస్టెంట్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఆర్డిఓ రమేష్ రాథోడ్ ఆధ్వర్యంలో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు మరియు సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించారు విధులు ఎలా నిర్వర్తించాలి అనే విషయాలపై అవగాహన కల్పించారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india