V1News Telangana

best news portal development company in india

నవోదయలో సీటు సాధించిన బ్రిలియంట్ పాఠశాల విద్యార్థి………

SHARE:

నవోదయలో సీటు సాధించిన బ్రిలియంట్ పాఠశాల విద్యార్థి………


నిజాంబాద్ జిల్లా నవీపేట్ మండలం తుంగిని గ్రామానికి చెందిన రాజేశ్వర్ కుమారుడు నీరుని జగదీష్ నవోదయ కు ఎంపిక అయ్యాడు ఈ నెలలో నిర్వహించిన ఆరవ తరగతి ప్రవేశం కొరకు నిర్వహణలో పరీక్ష ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి నీరడి జగదీష్ నవోదయ ప్రవేశానికి ఎంపిక అయ్యాడు ఇందుకు విద్యార్థిని నవీపేట్ మండల ప్రముఖులు పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు గ్రామస్తులు విద్యార్థి తల్లిదండ్రులు హర్ష వ్యక్తం చేస్తూ విద్యార్థిని అభినందించారు

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india