ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన జహీరాబాద్ లోక్ సభ ఎన్నికల రివ్యూ సమావేశం.
ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారిక నివాసం నందు వారి అధ్యక్షతన జరిగిన జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల రివ్యూ ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వైద్య & ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ , జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్కార్ , బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి , జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చంద్ర శేఖర్ , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాబోయే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి పార్టీని మరింత బలోపేతం చేయాలని నియోజకవర్గాల వారీగా లోక్ సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని సత్తా చాటాలని ప్రతిపక్షాలకు ఎటువంటి అవకాశాలను ఇవ్వకూడదని దిశా నిర్దేశం చేశారు
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








