Post Views: 84
నసురుల్లాబాద్ మండల తహసిల్దార్ ప్రవీణ్ కుమార్ మరియు ఆర్ ఐ హనుమండ్లు ఇరువురు మండల ఆధీనంలో గల పలు గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు పోలింగ్ కేంద్రాలలో సరైన తాగునీటి వసతి మరియు విద్యుత్ సరఫరా,ర్యాంప్ లు,ఫర్నిచర్,ఫ్యాన్స్, విద్యుత్ బల్బులు, గదులలో సరైన వెల్తురు మొదలగు అంశాల గురించి పరిశీలించారు
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








