Post Views: 77
బీర్కూర్ నుండి దామరంచ కొల్లూరు మీదుగా బాన్సువాడ వెళ్లే రహదారిపై వెంకటప్పయ్య క్యాంపు వద్ద నడిరోడ్డుపై పెద్ద గుంత కనబడినది గుంత ఏర్పడి చాలా రోజులైంది అని చెప్పి స్థానికులు తెలియజేశారు ఇది ఇలాగే ఉంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు ఆర్ అండ్ బి అధికారులు తొందరగా స్పందించి రోడ్డు మరమ్మత్తులు చేయించవలసిందిగా వారు విజ్ఞప్తి చేశారు..
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








