V1News Telangana

best news portal development company in india

పూర్వ విద్యార్థులు కలసి తన తోటి స్నేహితుడు. కుమార్తె స్నేహ పెళ్లికి తన వంతు సహాయంగా 30 వేల రూపాయలు ఆర్థిక సహాయం

SHARE:

నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్1985-86 బ్యాచ్కు చెందినటువంటి పూర్వ విద్యార్థులు కలసి తన తోటి స్నేహితుడు అయినటువంటి అభంగపట్నం గ్రామానికి చెందిన బ్యాగరి లచ్చన్న కుమార్తె స్నేహ పెళ్లికి తన వంతు సహాయంగా 30 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది.

బ్యాగరి లచ్చన్న మాట్లాడుతూ తమ స్నేహితులు అందరూ కలిసి తన కుమార్తె పెళ్లికి సహాయం అందించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈకార్యక్రమంలో1985-86.చెందినటువంటివిద్యార్థులు.సంజీవరెడ్డి, ఎన్ ఎన్ రెడ్డి, కైలాస్, గంగాధర్, పోశెట్టి, సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india