V1News Telangana

best news portal development company in india

ఘనంగా హున్సాలో పిడిగుద్దులాట.

SHARE:

.సాలూర మండలం హున్సా గ్రామంలో హోలీ పండుగను పురస్కరించుకొని సోమవారం పిడిగుద్దులాటను ఘనంగా జరుపుకున్నారు.గ్రామ పొలిమేరలో కర్రలకు కట్టిన లావుడి తాడుకు అటు ఇటు వైపులా ఉండి పిడికిలి బిగించి ఒకరిని ఒకరు కొట్టుకున్నారు..

.అనంతరం గ్రామస్తులు ఒకరిని ఒకరు అలింగనం చేసుకొని హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ఈ ఆట ఆడడంతో గ్రామం అన్ని విధాలుగా సుభిక్షంగా ఉంటుందని అపారమైన నమ్మకం అని గ్రామ పెద్దలు తెలిపారు.బోధన్ ఎసిపి శ్రీనివాస్,సీఐ నరేష్,ఎస్సై నాగనాథ్ పకడ్బందీ పర్యవేక్షణ చేశారు.పిడిగుద్దులాట ప్రశాంతంగా ముగిసింది.గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.ఈ ఆటలో గ్రామ పెద్దలు,యువకులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india