V1News Telangana

best news portal development company in india

ఈరోజు నసురుల్లాబాద్ మండల కేంద్రంలో. ఇంటింటా రంగుల హోలీ….

SHARE:

ఈరోజు నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గ్రామ ప్రజలు పెద్దలు మరియు యువకులు అందరూ కలిసి హోలీ పండగను ఘనంగా జరుపుకున్నారు కామ దహనంతో పండగ కార్యక్రమాలను ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ అరిగే సాయిలు మాట్లాడుతూ ప్రజలు ప్రతి సంవత్సరం ఇదే విధంగా పండగలను ఘనంగా జరుపుకోవాలని అందరూ సుఖశాంతులతో నిర్వహించాలని యువకులు మత్తుకు బానిసలు కాకుండా వారి వారి జీవితాలకు మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలని అన్నారు కార్యక్రమంలో అయినాల లింగం, మంతపురి సాయ గౌడ్, శివప్రసాద్, ఉల్లెంగ బాల సాయిలు తదితరులు పాల్గొన్నారు

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india