V1News Telangana

best news portal development company in india

నవపేట్ మండలంలోని ఫకీరాబాద్ గ్రామంలో ఘనంగా హోలీ పండుగ..

SHARE:

*ఇంటింటా రంగుల హోలీ*

నవపేట్ మండలంలోని ఫకీరాబాద్ గ్రామంలో ఘనంగా హోలీ పండుగ..

గ్రామసర్పంచ్ మరియు వార్డ్ మెంబర్లు చిన్నారులు ఒకరు పై ఒకరు.రకరకాల రంగులు
వేసుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ
ఈ సంబరాలు చేసుకుంటున్నారు.చెడుపై మంచి సాధించిన విజయా నికి గుర్తుగా ఈ హోలీ పండగను జరుపుకుంటా రని, తెలుస్తుంది..
ఈరోజు ప్రత్యేకంగా పూజలను కూడ నిర్వహిస్తారు. ప్రత్యేకంగా తీపి వంటకాలను చేసుకుని ఆరగిస్తారు. హోలీ పండుగను ఆనందో త్సవాలతో జరుపుకుం టున్నారు
రాజకీయ నేతల నుంచి సామాన్య ప్రజలు వరకూ ఈ హోలీ పండగ వేడుకల్లో పాల్గొంటున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india