V1News Telangana

best news portal development company in india

బిజెపి బూత్ స్థాయి కమిటీల ఎన్నిక

SHARE:

నస్రుల్లాబాద్ మండలంలోని నస్రుల్లాబాద్, లింగంపల్లి, బొప్పాస్పల్లి ,బస్వాయిపల్లి గ్రామాల్లో ఆదివారం బిజెపి పార్టీ బూత్ స్థాయి కమిటీలను ఎన్నుకున్నట్లు మండల అధ్యక్షుడు సున్నం సాయిలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బూత్ కమిటీల అధ్యక్షులుగా కంది పెద్ద మల్లేష్ ,సురేందర్ ,దేవిదాస్జా,కీర్లను ఏకగ్రీవంగా నియమించామన్నారు. ఆయన వెంట మండల ప్రధాన కార్యదర్శి మేకల రాములు నాయకులు హనుమాన్లు యాదవ్ గంగాధర్ గుప్తా తదితరులు ఉన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india