V1News Telangana

best news portal development company in india

యంచ గ్రామంలో దాతల సహకారంతో *అర్గణజింగ్ టీం* వారి అధ్వర్యంలో *YCT క్రికెట్ టోర్నమెంట్ సీజన్-3 2024*

SHARE:

యంచ గ్రామంలో దాతల సహకారంతో *అర్గణజింగ్ టీం* వారి అధ్వర్యంలో *YCT క్రికెట్ టోర్నమెంట్ సీజన్-3 2024* లో భాగంగా 54 జట్లు పాల్గొనగా, 26 రోజుల పాటు మ్యాచ్ లు నిర్వహించడం జరిగింది. నిజామాబాద్, నిర్మల్, మహారాష్ట్ర లోని కొన్ని గ్రామాలు పాల్గొనడం జరిగింది.

ఈరోజు ఫైనల్ మ్యాచ్ నిర్వహించడం జరిగింది.

ఫైనల్లో విజేతగా నిర్మల్ జిల్లా ముధోల్ మండలం *సాలంపూర్* గ్రామం జట్టు గెలవడం జరిగింది. అదేవిధంగా రన్నర్ గా *యంచ* గ్రామ జట్టు నిలవడం జరిగింది.
విజేతకు రూ.21000/- నగదు, రన్నర్ కు. రూ.11000/- నగదు మరియు ట్రోఫీ అందివ్వడం జరిగింది.

మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ను *ఫారూక్* యంచ గారు కైవసం చేసుకోవడం జరిగింది.

కార్యక్రమంలో యంచ, మిట్టాపూర్, సాలంపుర్ గ్రామాల తాజా మాజీ సర్పంచులు, దాతలు, గ్రామ ప్రజలు, వివిధ గ్రామాల క్రికెట్ అభిమానులు పాల్గొనడం జరిగింది.

26 రోజుల పాటు ఎలాంటి ఆటంకం కలగకుండా, సవ్యంగా టోర్నీ నిర్వహించిన *ఆర్గనైజర్ టీం* కు ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరిగింది.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india