Post Views: 37
హైదరాబాద్:మార్చి 22
1992 బ్యాచ్‌కి చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారి వినయ్ కుమార్ ను రష్యాలో భారత తదుపరి రాయబారిగా ఎంపికయ్యారు..
.కుమార్ ప్రస్తుతం మయ న్మార్‌లో భారత రాయబా రిగా పనిచేస్తున్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఒక ప్రకటనలో తెలిపింది.కుమార్ త్వరలో మాస్కోలో కొత్త అసైన్మెంట్ను చేపట్టాలని భావిస్తున్నారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....