V1News Telangana

best news portal development company in india

*నలుగురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు*

SHARE:

:మార్చి 22తెలంగాణ హైకోర్టు పలు వురు బీఆర్ఎస్ ఎమ్మెల్యే లకు నోటీసులు ఇచ్చింది. ఎన్నికలకు ముందు వేసిన పిటిషన్లను విచారించిన హైకోర్టు.. బీఆర్ఎస్ ఎమ్మె ల్యే దానం నాగేందర్, కోవా లక్ష్మి,మాగంటి గోపి నాథ్, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది.కోవాలక్ష్మీకి వ్యతిరేకంగా అజ్మీరా శ్యాం పిటిషన్ వేయ గా .. మాగంటి గోపినాథ్ పై ప్రత్యర్థులు అజారుద్దీన్, నవీన్ యాదవ్. కూనంనేని సాంబశివరావుపై నందూ లాల్ అగర్వాల్ వేసిన పిటిషన్లు .. ఇవాళ జస్టిస్ కె.లక్ష్మణ్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్లు విచా రించింది.ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎన్నిక చెల్లదంటూ ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్య ర్థి విజయారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది.జస్టిస్ విజయసేన్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. దీనిపై దానం నాగేందర్ కు నోటీసులు జారీ చేసింది.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india