V1News Telangana

best news portal development company in india

*గోదాన్ రైల్ ఎక్సప్రెస్ కు అగ్ని ప్రమాదం*

SHARE:

మహారాష్ట్ర:మార్చి 22
మహారాష్ట్ర నాసిక్ రోడ్డు రైల్వే స్టేషన్ పరిధిలో గోదాన్ ఎక్సప్రెస్‌లో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవిం చింది.

ట్రైన్‌లో మంటలు ఎగిసి పడ్డాయి. ఈ ప్రమాదంలో రెండు బోగీలు దగ్ధమయ్యా యి. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచే స్తున్నారు..

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india