V1News Telangana

best news portal development company in india

ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ ను కలిసిన మాజీ సర్పంచ్….

SHARE:

గత కొద్ది రోజుల క్రితం బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులయినటువంటి కాసుల బాలరాజ్ కు రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ గా నియమించారు. కాసుల బాలరాజ్ ను సులేమాన్ నగర్ మాజీ సర్పంచ్ మొహ్మద్ సాబ్, మరియు సులేమాన్ నగర్ గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆయన కు శాలువా వేసి పూల మాల తో సన్మానించారు.రానున్న రోజుల్లో సులేమాన్ నగర్ గ్రామం లో కాంగ్రెస్ పార్టీ నీ మరింత బలపరుస్తామని సులేమాన్ నగర్ మాజీ సర్పంచ్ మొహ్మద్ సాబ్ తెలిపారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india