V1News Telangana

ఆగ్రోస్ చైర్మన్ ను కలిసిన కోటగిరి మునురుకాపు సంఘ ప్రతినిధులు

బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాసుల బాలరాజ్ రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా మంగళవారం కోటగిరి మండల మునూర్ కాపు సంఘం..

ప్రతినిధులు,జర్నలిస్టులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కొట్టం మనోహర్,కొప్పుల గంగాధర్,జర్నలిస్టులు తేల్ల రవికుమార్,సుదీప్,ప్రతినిధులు పెద్దకాపు శ్రీకాంత్,ఎం.ఆనంద్ పటేల్,బర్ల అర్పిత్,గంధపు దత్తు తదితరులు ఉన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Infoverse Academy

Vote Here

[democracy id="1"]

Recent Post

కల్దుర్కి ఇసుక మాఫియా… కండగావ్ ట్రాక్టర్లకు అడ్డుగోడలు! . ఇసుక పర్మిషన్ పేరుతో ట్రాక్టర్ ముఠాల ఆగడాలు.. ఎమ్మార్వోలా? ట్రాక్టర్ యజమానుల రాజ్యం కల్దుర్కిలో ఇసుక ముఠాల పంజా.. రెవెన్యూ అధికారుల మౌనం ప్రశ్నార్థకం! . ఇందిరమ్మ ఇళ్ల పేరుతో బ్లాక్ మార్కెట్ గేమ్?