V1News Telangana

best news portal development company in india

సాలుర మండల కార్యాలయానికి బదిలీ అయి వచ్చిన ఎం రమేష్

SHARE:

ఆదిలాబాద్ నుండి సాలూరు మండలానికి బదిలీ నిమిత్తం వచ్చిన వెంటనే తమ విధులను ఈరోజు నుంచి ప్రారంభించడం జరిగింది.

ఇంతకుముందు ఉన్నతసిల్దారు రమేష్ ఆరోగ్యా నిమిత్తం సెలవు పెట్టడం కారణంగా అతని బదులు ఏం రమేష్ గారు సాలుర మండల కార్యకలాపాలను చేయడానికి కర్తవ్యం నిమిత్తం సాలూర మండల కార్యాలయానికి తాసిల్దార్ గా నియమితులు అయినారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india