V1News Telangana

best news portal development company in india

పదవ తరగతి మొదటి తెలుగు పరీక్ష ప్రశాంతంగా జరిగింది

SHARE:

నిజామాబాద్ కేంద్రమైన సాలూర మండలం లోని జిల్లా పరిషత్ ఉన్నత ప్రభుత్వ పాఠశాల యందు 170 విద్యార్థులు తమ మొదటి పరీక్షలు రాయడం జరిగింది
పరీక్షల నిమిత్తం జిల్లా పరిషత్ హై స్కూల్ సాలూరా, హున్సా జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల, ప్రజ్ఞ శ్రీ ఇంగ్లీష్ మీడియం మరియు కొప్పర్తి ఉర్దూ మీడియం నాలుగు పాఠశాల విద్యార్థుల పరీక్షలు నిర్వహించడం జరిగింది

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india