V1News Telangana

best news portal development company in india

రుద్రూర్ బస్టాండ్ ప్రాంగణం లోని ఎటిఎం లో 25 లక్షలు చోరీ ….బస్టాండ్ లో ఉండే పోలీస్ జీప్ పెట్రోలింగ్ కోసం వేరే వైపు వెళ్లిందని దొంగలకు సమాచారం ఎలా…?

SHARE:

రుద్రూర్ బస్టాండ్ లోని ఎస్బిఐ ఎటిఎం లోని 25 లక్షలకు పైగా నిన్న రాత్రి 2 గంటల సమయంలో దొంగలు ఎటిఎం ను ద్వాంసం చేసి తీసుకెళ్లారు. అంత దర్జాగా రాత్రి సమయంలో ఎటిఎం దొంగలించి ఎటిఎం పగలగొట్టిన అసలు ఎవరు చూడకపోవడం ఆశ్చర్యకరం సూది పడిన రాత్రి సమయంలో సౌండ్ వచ్చే టైం అది మరి పోలీస్ అధికారులు పెట్రోలింగ్ కోసం వేరే వైపు వెళ్ళిరని కొందరు చెబుతున్నారు మరి పోలీస్ జీప్ ఎటు వైపు వేలిందో ఆ దొంగలకు సమాచారం ఇచ్చింది ఎవరు అనే మాటలు ప్రశ్నర్దికరంగా మారాయి.సీసీ కెమెరా లు కనబడకుండా నల్ల బట్ట వేశారంటే అరితేరిన దొంగలుంటారు అంత దర్జాగా సమయం తీసుకొని దొంగలించే వారు నలుగురికి తక్కువ ఉండరు. ఇద్దరు ఇరువైపుల చుసిన ఇద్దరికీ దొంగతనం చేసుండచ్చని కొందరు మేధావుల అభిప్రాయం.ఎటిఎం ను ధ్వంసం చేయడానికి సుమారు గంటా కు పైగా సమయం పడుతుంది మరి దొంగలు అంత సమయం ఎటిఎం లోపల శెటర్ వేసి కేటాయించిన మూడో కన్ను అటు వైపు పడకపోవడం వలన 25 లక్షల రూపాయలు దొంగలిచాబడ్డాయాని స్థానిక ప్రజలు తెలుపుతున్నారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india