Post Views: 118
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ముస్లీం సోదరులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
రంజాన్ మాసం ఆదర్శ వంతమైన జీవనానికి ప్రేరణనిస్తుందని సీఎం తెలిపారు. రంజాన్ మాస వేడుకలను సుఖ సంతోషా లతో జరుపుకోవాలని ఆయన తెలిపారు.
రంజాన్ మాసంలో ముస్లిం లు కఠోర ఉపవాస దీక్షలు, ప్రార్థనలు, క్రమశిక్షణ పాటిస్తారని పేర్కొన్నారు. రంజాన్ మాసం ఆదర్శ వంతమైన జీవనానికి ప్రేరణ ఇస్తోందన్నారు.
ముస్లిం సోదరులు రంజాన్ మాసాన్ని ఆనందంతో.. సుఖసంతోషాలతో నిర్వహించుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షిం చారు
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








