V1News Telangana

best news portal development company in india

కన్ను మూసిన జామ మస్జిద్ మాజీ సదర్ అహ్మద్ హుస్సేన్….

SHARE:

రుద్రూర్ గ్రామంలో జామా మస్జిద్ సదర్ గా దాదాపు 20 సంవత్సరాలకు పైగా బాధ్యతలు అప్పగించిన అనంతరం ఆయన పదవికి విరమణ చేయడం జరిగింది. అహ్మద్ హుస్సేన్ హిందూ ముస్లిం అని తేడా లేకుండా అందరితో కలిసి మెలిసి ఉండేవారు ఆయన ఈరోజు మాగ్రిబ్ నమాజ్ చదివిన తర్వాత హఠాత్తుగా పడిపోవడంతో ఆయన తిరగరాని లోకాలకు వెళ్లిపోయారు. రుద్రూర్ లో అయన అందరితో కలిసి మేలిసిఉండే వ్యక్తి. అయన మరణానికి రుద్రూర్ గ్రామస్తులందరూ కంటి తడి పెడుతున్నారు, అహ్మద్ హుస్సేన్ గారి అంతక్రియలు రేపు చేయడం జరుగుతుంది.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india