V1News Telangana

best news portal development company in india

తెలంగాణ సరిహద్దు ప్రాంతం దాటి మహారాష్ట్రలో పేకాట మట్కా ఆటలు సురు

SHARE:

 

తెలంగాణ సరిహద్దు ప్రాంతం దాటి మహారాష్ట్రలో పేకాట మట్కా ఆటలు సురు

 

పేకాట మట్కా ఆటలను నిర్వహించకుండా కట్టుదిట్టం చేశారు
పేకాట మట్కా రాయుళ్ల గుండెల్లో గుణపం దిగేలా కట్టుదిట్టమైన చర్యలు

పేకాట మట్కా ఆడాలంటే తెలంగాణ సరిహద్దుతో పాటు నిజామాబాద్ జిల్లాల్లో దడ పుట్టిస్తుంది
దీంతో చేసేది ఏమీ లేక తెలంగాణ సరిహద్దు ప్రాంతం దాటి మహారాష్ట్రలో పేకాట మట్కా ఆటలు సురు చేసి తెలంగాణ పేకాట రాయలను తరలిస్తున్న వైనం
పేకాట మట్కా నిర్వహించే ఆటగాళ్లు మహారాష్ట్ర సరిహద్దు లో జోరుగా పేకాట మట్కా ఆటల నిర్వహణ
తెలంగాణ సరిహద్దు నుంచి వెళ్లే పేకాట మట్కా రాయుళ్లు పలు డాబాల వద్ద వాహనాల నిలిపివేత
మహారాష్ట్రలో పేకాట మట్కా నిర్వాహకులకు భారీగా గిరాక్
తెలంగాణలో నిజాంబాద్ జిల్లాలో పేకాట మట్కా బంద్ చేశారు ఓకే అయితే ఇక్కడి నుంచి పేకాట మట్కా ఆట దారులు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఆడుతున్న వైనం

 

బోధన్
నిజామాబాదు జిల్లాల్లో పేకాట ఆట పై మట్కా ఆటలపై ఇతర ఆటలపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం చారిత్రాత్మకమని పలువురు అధికారుల తీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అయితే
అలాంటి ఆటలన్నీ బందైపోయాయి, ఏళ్ల నుంచి కొనసాగుతున్న ఈ ఆటలు బంద్ అవ్వడంతో ఎంతోమంది వివిధ ఆట రాయుళ్లు పరేషాన్లు పడినట్టు, చేసేది ఏమీ లేక ఇక్కడ నిర్వహించే కొంతమంది పేకాట , మట్కా నిర్వాహకులు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాతో పాటు ఇతర చోట్ల ఉన్న పేకాట మట్కా రాయుళ్లను మహారాష్ట్ర సరిద్దు ప్రాంతంలోకి చేరవేర్చి అక్కడ పేకాట మట్కా ఆటలు జోరుగా నిర్వహిస్తున్నారని అక్కడున్న పేకాట మటకరాయుళ్లకు భారీగా గిరాకీ తగులుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రతిరోజు ఉదయాన్నే వాహనాలు తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని డాబా హోటల్లు ఇతర చోట్ల పార్కింగ్ చేసి, పేకాట రాయులు మట్కా రాయులు వారికి ప్రత్యేక వాహనాలు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని ఆటల వద్దకు తీసుకువెళ్లి ఆటలు ఆడిపిస్తున్నారని, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని నిజామాబాద్ జిల్లాలో ఈ విధమైన ఆటలు బంద్ అయినప్పటికీ ఇక్కడున్న పేకాట మట్కా రాయులు మాత్రం మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతానికి వెళ్లి ఆటలు ఆడుతున్నారని ఆరోపిస్తుండ్రు.

తెలంగాణ ప్రాంతం నుంచి పేకాట, మట్కా రాయుళ్లు అక్కడికి వెళ్లి ఆటల్లో దునియా డబ్బులు పోగొట్టుకొని అవస్థల మధ్య తమ కుటుంబాలు రోడ్లకు తెచ్చుకుంటున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడున్న పేకాట మట్కా నిర్వాహకులు, అనగా గతంలో ఈ ఆటలు నిర్వహించిన వారు, మాత్రం మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని పేకాట మట్కా రాయులతో చేతులు కలిపి తెలంగాణ ప్రాంతంలో ఉన్న పేకాట మట్కా రాయుళ్లను మహారాష్ట్రకు తరలిస్తూ పేకాట మటక భారీగా ఆటలు కొనసాగిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారని విమర్శలు లేకపోలేదు. ఈ విధంగా మహారాష్ట్ర ప్రాంతంలో కొనసాగుతున్న ఆటలపై నిగా ఉంటుందా వేచి చూడాల్సిందని రెండు రాష్ట్రాల ప్రజలు ఎదురుచూస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india