Post Views: 72
Error: Contact form not found.
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ సర్వర్ ఈరోజు డౌన్ అయింది.
సాంకేతిక సమస్య కారణంగా దేశవ్యాప్తంగా ఫేస్బుక్ సేవలు నిలిచిపోయాయి.
ఫేస్బుక్ యూజర్లు వారి అకౌంట్ లాగిన్ అవుతుంటే ఎర్రర్ వస్తుంది.
దీంతో ఏం జరిగిందో అర్థంకాక యూజర్లు అయోమయంలోపడ్డారు.,..

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....