Post Views: 101
వర్ని మండల కేంద్రం లోని శంకోరా గ్రామం లోని గుట్ట ప్రాంతంలో జేసీబీ వాహనం తో గుట్ట ను త్రవి అట్టి మొరం రవణను ట్రాక్టర్ ల ద్వారా సరఫరా చేస్తున్నారు. అక్రమ మొరం త్రవకలు జరుగుతున్నాయని వర్ని ఎమ్ఆర్ఓ కు ఫోన్ కాల్ ద్వారా సమాచారం ఇవ్వగ అట్టి ముర్రం త్రవాకాలకు ఎటువంటి అనుమతులు తము ఇవ్వలేదని చెప్పి ఎమ్ఆర్ఓ తమ సిబ్బంది ని పంపి వాహనాలను అదుపులో తీసుకొని చర్యలు తీసుకుంటామని వర్ని ఎమ్ఆర్ఓ తేలిపారు.
Author: IRFAN Reporter
Work from as a journalist








