V1News Telangana

best news portal development company in india

అక్బర్నగర్ లో వచ్చింది చిరుత పులి నిర్దారించిన అటవీశాఖ అధికారులు……

SHARE:

రుద్రూర్ మండల కేంద్రం లోని అక్బర్నగర్ గ్రామం లో నిన్న రాత్రి మేక ను చిరుత పులి తినేసిందనే వార్తలు సోషల్ మీడియా లో చక్కర్లు కొట్టాయి.అయితే వాస్తవలను తెలుసుకోవడానికి అటవీ శాఖ అధికారులు వచ్చి విచారించగ అక్బర్నగర్ గ్రామం లో నిన్న రాత్రి మేక ను వేటాడింది చిరుత పులి అని అటవీ శాఖ అధికారులు స్పష్టం చేసారు. అక్బర్నగర్ ప్రజలు అప్రమతంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు గ్రామస్థుల తో తెలిపారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india