V1News Telangana

best news portal development company in india

ఇసుక తరిలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకున్న పోలీస్ లు…..

SHARE:

 పోతంగల్ గ్రామం నుండి అక్రమంగా ఆదివారం ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను కోటగిరి ఎస్సై సందీప్ తమ సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. అనుమతులు లేకుండా సెలవు దినం ఆదివారం నాడు మంజీరా నది నుండి వెళ్లిన ఇసుక ట్రాక్టర్లు పోతంగల్ గ్రామం వద్దకు రావడం గమనించిన కోటగిరి ఎస్సై సందీప్ అట్టి వాహనాన్ని పట్టుకొని కోటగిరి పోలీస్ స్టేషన్ నందు తరలించారు. అనుమతులు లేకుండా ఇష్టానుసారం ఇసుక రవాణా జరుపుతే కఠిన చర్యలు తప్పవని కోటగిరి ఎస్సై సందీప్ అక్రమ ఇసుక మాఫియా రాయులకు హెచ్చరించారు. ఈ విధంగా అక్రమ ఇసుక రవాణా జరుపుతున్న ఇసుక మాఫియా రాయులకు కఠిన చర్యలు విధించాలని పట్టుకున్న వాహనాన్ని మైన్స్ అధికారులకు అప్పగించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india