V1News Telangana

best news portal development company in india

సొంత గూటికి చేరిన మాజీ సదర్ …అప్పట్లో కాంగ్రెస్ పార్టీ కి ఊపిరి పోసింది ఆయనే 

SHARE:

సులేమాన్ నగర్ గ్రామం లో గతంలో జమ మస్జీద్ సదర్ గా ఉన్న లతీఫ్ ఇంత కు ముందు కాంగ్రెస్ పార్టీ లో ఉండే వారు సులేమాన్ నగర్ గ్రామం లో కాంగ్రెస్ పార్టీ నీ అప్పట్లో ఊపిరి పోసింది ఆయనే అయితే గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో లతీఫ్ బిఆర్ఎస్ పార్టీ లో చేరారు. బిఆర్ఎస్ పార్టీ నీ వీడి నిన్న శశిరేక గార్డెన్ లో బాన్స్వాడ నియోజకవర్గం ఇంచార్జి ఏనుగు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు.అయితే లతీఫ్ కు సులేమాన్ నగర్ గ్రామం లో మంచి రాజకీయ అనుభవం ఉంది గతంలో అయన సులేమాన్ నగర్ గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ కి అప్పట్లోనే లీడ్ ఇచ్చారు అయన రాకతో సులేమాన్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడింది.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india