V1News Telangana

best news portal development company in india

బిఆర్ఎస్ సభ్యత్వం రెండు లక్షలు కుటుంబ మరణించిన వ్యక్తి యొక్క సభ్యులకు బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు అందజేయడం జరిగింది*

SHARE:

నిజామాబాద్ జిల్లా బోధన్ మండల్ సాలూర గ్రామానికి చెందిన కోనేటి సాకలి తుకారం వ్యక్తి ప్రమాదవశాత్తు రెండు నెలల క్రితమే బస్సు ఢీకొట్టడం వల్ల అక్కడనే శ్వాస వదిలివేయడం జరిగింది ఆ వ్యక్తికీ బిఆర్ఎస్ పార్టీ అండగా ఉండి మరణించిన వ్యక్తికి బిఆర్ఎస్ సభ్యత్వం ఉండటం వలన కుటుంబ సభ్యులకు ఈరోజు బి ఆర్ ఎస్ పార్టీ తరఫున బుద్ధై రాజేశ్వర్ గారు వెంకట్ పటేల్ రెండు లక్షల రూపాయలు అందించడం జరిగింది బి ఆర్ ఎస్ సభ్యత్వం యొక్క సంబంధిత డాక్యుమెంట్లు శాసనసభ్యుల గౌరవనీయులైన ఎమ్మెల్సీ కవిత గారి నాయకత్వంలో సమర్పించడం జరిగింది. అదేవిధంగా రైతు బీమా కలిగి ఉండడం వలన గత రెండు నెలల క్రితమే రూపాయలు 5 లక్షలు పార్టీ తరపు నుండి అందజేయడం జరిగింది, కోనేటి సాకలి తుకారం యొక్క కుటుంబ సభ్యులు బుద్ధై రాజేశ్వర్ గారిని వెంకట్ పటేల్ గారిని పార్టీ కార్యకర్తలను కృతజ్ఞతలు తెలుపటం జరిగింది, బోధన్ మండల్ ఎంపీపీ బుద్ధె సావిత్రి రాజేశ్వర్ ప్రసంగిస్తూ టిఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా తెలంగాణ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉండటం మా యొక్క కర్తవ్యం అలాగే కల్వకుంట్ల చంద్రశేఖర రావు కేటీఆర్ ఎమ్మెల్సీ కవిత గారు సహకారంతో మేము తెలంగాణ ప్రజల మధ్య ఆశాజ్యోతి గా ఉండటానికి మాకు స్ఫూర్తినిస్తున్న బి ఆర్ ఎస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేయ చేస్తున్నాము.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india