Post Views: 95
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను బి ఆర్ ఎస్ శ్రేణులు శనివారం ఘనంగా నిర్వహించారు.
బోధన్ పట్టణంలో లోని జిల్లా కేంద్ర ఆసుపత్రి లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా పట్టణ బి ఆర్ ఎస్ పార్టీ అద్యక్షులు రవీంద్ర యాదవ్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను తెలంగాణ జాతి పిత గా అభివర్ణించారు. కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల గుండెలలో నిలిచి పోతాయని అన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








