V1News Telangana

best news portal development company in india

ఏక చక్రేశ్వర ఆలయం వద్ద గల గోశాలను సందర్శించి ప్రత్యేక పూజలు ఎంపీ అరవింద్

SHARE:

 పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ బోధన్ పట్టణంలో గల ఏక చక్రేశ్వర ఆలయం వద్ద గల గోశాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు…

ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ గోశాల సమస్యల పరిష్కారం కానీ అభివృద్ధి కోసం కానీ ఎల్లవేళలా తన వంతు సహకారం ఉంటుందని తెలిపారు…
అదేవిధంగా పట్టణంలోని శిథిలావస్థలో ఉన్న ఆలయాలను పునర్నిర్మాణం చేసే విధంగా కృషి చేస్తానని…
మోదీ మతతత్వ రాజకీయాలు చేస్తున్నాడని కొందరు విమర్శించడం శోచనీయమని, ఆయన అవినీతి రహిత పాలన కోసం తాపత్రయ పడుతుంటారని తెలిపారు…

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి, భాజపా పట్టణ అధ్యక్షులు సుధాకర్ చారి, గోశాల నిర్వాహకులు, భాజపా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

 

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india