నరేంద్ర మోడీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల పక్షాన ఉంటాను ఉపాధి భద్రతను కల్పిస్తాను నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేద కుటుంబానికి 15 లక్షలు పంచుతానని చెప్పిండు కానీ 9 నారా పరిపాలనలో పేదవాడికి ఏ సాయం చేయలేదు ముఖ్యంగా కార్మికులు పోరాడి సాధించుకున్నావంటి 44 చట్టాలు నాలుగు లేబర్ కోడ్ కుదించింది కార్పొరేట్ కంపెనీలలో ఉడిగం చేసి అంబానీ ఆదాని దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు జరుగుతున్న చెవిటి వారి ముందు శంఖం ఉంది ఉందని మన హక్కులు చట్టాలని మనమే రక్షించుకోవాలని కార్మిక రంగాలు లౌకిక విలువల నీ మంట కలుపుతున్నాడు భారత జనాన్ని చిన్న బిన్న చేస్తున్నాడు కాబట్టి కార్మికులందరూ నరేంద్ర మోడీని గద్దె దించాలి 16 తారీకు నాడు రాష్ట్రవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు అన్ని కార్మిక సంఘాలు పాల్గొన్నారు అని పిలుపునిస్తుందిl ఇట్లు దాల్మల్క పోశెట్టి ఇఫ్టు జిల్లా కోశాధికారి
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








